ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత తన భర్తకు హ్యాపీ బర్త్ డే చెప్పారు. ట్విట్టర్ లో భర్తతో కలిసి వున్న తన ఫోటో షేర్ చేశారు. సాధారణంగా కవిత తన భర్తతో కలిసి అరుదుగా కనిపిస్తారు. మొదటిసారి భర్తతో కలిసి వున్న ఫోటో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం విశేషం.