శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణ మరియు అనుకూలించక అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం
దోహ నుండి నాగపూర్ వెళ్తున్న ఖతార్ విమానం నాగపూర్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం
300 మంది ప్రయాణికులతో నాగపూర్ వెళుతున్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం