
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన మ్యాడ సాయి చరణ్ 12 అనే బాలుడు ఫోన్ కొనివ్వలేదని తన ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఫోన్ వాడొద్దు అని తల్లి మందలించడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలుడు .
జగిత్యాల అర్బన్ తిప్పన్నపేట గ్రామానికి చెందిన సాయి చరణ్ అనే బాలుడు తన తల్లి ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని మందలించడం తో ఇంట్లో ఎవరు లేకపోవడం తోగది తలుపులు వేసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య.
పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
వున్న ఒక్కగాను ఒక కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నేరుగా రోధిస్తున్న కుటుంబ సభ్యులు
ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్ళిన తండ్రి..