ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.
మాజీ మంత్రులు ఈటల రాజేందర్, శ్రీధర్ బాబు కలెక్టర్ కు గతంలో గన్మెన్ గా పనిచేసిన మల్లేష్.
ప్రస్తుతం కరీంనగర్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్న మల్లేష్ కాలువలో పడిపోవడం వెనక ఆత్మహత్యనా? మరిదైన కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు..