
మైనంపల్లి హనుమంత రావు ఎమ్మెల్యే.
నేను సామాన్య కార్యకర్త లాగా అమెరికా నుండి మెదక్ కు జిల్లా కు వచ్చాను.అప్పుడు రామాయం పేట ప్రజలు నన్ను గెలిపించారు..
రాజకీయాల కోసం నా వ్యక్తిత్వం మార్చుకొను..
కాంగ్రెస్,బీజేపీ,trs కార్యకర్తలు అందరూ ఓట్లు వేశారు..అప్పుడు నేను బై ఎలక్షన్ లో గెలిచాను.
నా తెరువు వస్తే నేను అంటాను..నన్ను ఏమి అనకపోతే నేను ఏమి అనను.నా తెరువు రాకండి నాతో మాటలు పడకండి.
రేపటి నుండి వారం రోజులు మల్కాజ్ గిరి ప్రజల మధ్య తిరుగుతాను.ప్రజల ఒపీనియన్ తీసుకున్న తరువాత నా నిర్ణయం చెపుతాను.
ఏ పార్టీలో ఉన్న నేను లాయల్ గా పని చేస్తాను.
మల్కాజ్ గిరి లో ఉన్న మెదక్ జిల్లా ప్రజల కోసం పని చేశాను.
వెన్ను నొప్పి తో భాదపడ్డ నా ప్రజల కోసం నేను కష్ట పడి పని చేశాను…
నా కొడుకు నాకంటే ఎక్కువ ప్రజా సేవ చేస్తున్నాడు…
ప్రజల్లో గెలవలేని నాయకులు కూడా నన్ను అంటున్నారు…దానికి నేని సమాధానం చెప్పను..
పార్టీ ఇప్పటి వరకు ఏమి అనలేదు..
గడిచిన మూడు,నాలుగు నెలలు గా మెదక్ జిల్లా లో మా అభిమానుల్ని, కార్యకర్తలను అక్కడ మంత్రి పోలీస్ లు అరెస్ట్ చేస్తున్నారు…
నాకు 58 ఎండ్లు వచ్చాయి నా వ్యక్తిత్వం నేను మార్చుకోను.