
సునీత రావు, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలను కించ పరుస్తూ మాట్లాడుతున్నారు
బతుకమ్మ బోనాలు హారతులు ఇస్తే డబ్బులు ఇస్తామని దండోరాలు వేయిస్తూన్నారు
బీఆర్ఎస్ నేతలు మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారు
మహిళలను అగౌరవ పరిస్తే వచ్చే ఎన్నికల్లో మీ సీట్లు సునామీలో కొట్టుకు పోతాయ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
మహిళ రిజర్వేషన్ పై మాట్లాడే కవిత మహిళలను,బతుకమ్మను అవమాన పరుస్తున్న సొంత ఎమ్మెల్యే పై ఎందుకు స్పందించరు
మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలకు క్షమాపన చెప్పాలి