గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత తుమ్మల
నాగేశ్వరరావు.. త్వరలో కాంగ్రెస్ లో చేరిక.
కాసేపటి క్రితం తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు రవి భేటీ.
తుమ్మలకు కాంగ్రెస్ లోకి ఆహ్వానం పలికిన రేవంత్.. తుమ్మల నిర్ణయంపై నెలకొన్న ఆసక్తి.