తను పార్టీ మారుతున్నను వస్తున్న వార్తలను ఖండించిన రఘునందన్ రావు..
నేను ఏ పార్టీ మారడం లేదు.. నేను బీజేపీ నుండే దుబ్బాక నుండే పోటీ చేస్తాను..
కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గలలో పోటీ చూస్తాను అని కేసీఆర్ ప్రకటించారు..
కేసీఆర్ గత 10 ఏండ్లు గా గజ్వేల్ లో ఎం అభివృద్ధి చేసారో చూద్దామని మా లీడర్ వెంకట రమణ రెడ్డి చలో గజ్వేల్ కు పిలుపునిచ్చారు..
కామారెడ్డి నుండి బస్సులు పెట్టి ప్రజలు తీసుకొని గజ్వేల్ వస్తే భయం ఎందుకు .?
గజ్వేల్ ఎల్డం అనుకుంటే ముందే రోజే అరెస్ట్ చేసి తీసుక వెళ్ళారు..
చివరకు బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుక వెళ్లారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదు .
మీ ఫామ్ హోజ్ కు వస్తాం అనలేదు.. గజ్వేల్ ను చూద్దాం అని మాత్రమే బయలుదేరినారు..
డీజీపీ కి సూటిగా అడుగుతున్న.. తెలంగాణ ప్రజలకు చట్టాలు పనిచేస్తాయా లేదా..?
గజ్వేల్ అభివృద్ధి చూసేందుకు మహారాష్ట్ర రైతులకు, పీకే లకు ప్రకాష్ రాజ్ లకు అవకాశం ఉంటుంది..
గజ్వేల్ మీరు అభివృద్ధి చేశారా..? తెలంగాణ నాశనం చేసే పని ఏమైన చేస్తున్నారా..?
తాత్కాలికంగా గజ్వేల్ పోలీసులు అడ్డుపెట్టుకొని మమ్మల్ని అడ్డుకున్నరు..
ఇప్పుడు టైం డేట్ చెపితే అడ్డుకున్నారు.. టైం డేట్ చెప్పకుండా వస్తాం..
గజ్వేల్ అభివృద్ధి చూస్తాం, గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తాం..
పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి.. ఎప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది అనుకోవద్దు..
మీకు అర్థం కాకపోతే బీహార్ భాషలోనే వారికి అర్థమైవిధంగా చెపుతున్నాను..