
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో
ఓ మహిళ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాళ్ల మీద పడి ప్రాధేయపడింది.
తాను నిరుపేద అని.. కుటుంబానికి
డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని వేడుకుంది.
మేయర్ సానుకూలంగా స్పందించారు.
మొదటి దశ ఇండ్ల పంపిణీ ఈ రోజు జరగగా ఇండ్లు రాని వారు ఇలా ప్రజా ప్రతినిధులను ప్రాధేయపడుతున్నారు.