
తొలిసారి భారత్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
భారత పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు, జీ 20 సమావేశంలో పాల్గొననున్న జో బైడెన్
ఈరోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న జో బైడెన్
రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం
భారత పర్యటనలో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకటించనున్న జో బైడన్
ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో ఢిల్లీ చేరుకోనున్న G 20 దేశాల అధినేతలు,అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు