
రేపు ఎల్లుండి ఢిల్లీలో జీ20 సమావేశాలు
ఇవాళ భారత్ కు చేరుకోనున్న అగ్రదేశాల అధినేతలు
జీ20 సమావేశాలకు హాజరవుతున్న సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు.
హాజరు కానున్న ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్, who ప్రతినిధులు
ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత భారత్ కు చేరుకొనున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్
ఢిల్లీలోని శాంగ్రిలా హోటల్లో రిషి సునాక్ బస
రాత్రికి ఢిల్లీ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడన్
డిల్లీలో మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు