
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్
ఈ రోజు ఆరు గంటలకు చంద్రబాబు అరెస్ట్
సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ
1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్
ఈ కేసులో ఏ1గా చంద్రబాబు ఉండగా..
ఏ2గా అచ్చెన్నాయుడు
చంద్రబాబుపై 120(బి), 166, 167, 418, 420, 465, 468, 201, 109..
రీడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదు