
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా ఫ్రీ డ్రగ్స్ స్టేట్ గా చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు..కేటిఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన స్వంత ఫామ్ హౌస్ లో డ్రగ్, విదేశీ మధ్యం తో పార్టీ ఇచ్చారు.
ఇది రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ను ప్రోత్సహించే విదంగా ఉంది. ఈ డ్రగ్స్ పార్టీ లో ఎంత పెద్ద వారు ఉన్న వదిలిపెట్టం.. కఠినంగా శిక్షించాల్సిందే..
డ్రగ్స్ కు యువత దూరంగా ఉండి మంచి భవిష్యత్తు తో బాగు పడాలని సీఎం రేవంత్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారు.. ఇలాంటి తరుణంలో కేటిఆర్ అండ్ బ్యాచ్ ఇలా రాష్ట్రాన్ని డ్రగ్స్ స్టేట్ గా చేస్తున్నారు.
ఈ విషయంలో యువత ఆలోచించి ఎవరి పక్షాన ఉంటారో నిర్ణయించుకోవాలి..