
జీ20 సదస్సులో దేశాల అధినేతలకు మోదీ స్వాగతం
పలికే ప్రదేశంలో ఏర్పాటు చేసిన కోణార్క్ వీల్ ప్రత్యేక
ఆకర్షణగా నిలిచింది.
దీని చరిత్ర గురించి US ప్రెసిడెంట్
జో బైడెను మోదీ వివరించారు. ఈ కోణార్క్ చక్రాన్ని
13వ శతాబ్దంలో నరసింహదేవ-1 పాలనలో నిర్మించారు.
దీని భ్రమణం.. సమయం, పురోగతి, నిరంతర
మార్పులను సూచిస్తుంది. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు,
సమాజ పురోగతి కోసం నిబద్ధతకు గుర్తుగా నిలుస్తోంది.