
తన కేసులో స్వయంగా తన వాదనలు వినిపించిన చంద్రబాబు నాయుడు
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయం
ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు
స్కిల్ డెవలప్మెంట్కు 2015-16 బడ్జెట్లో పొందుపర్చాం
దీనికి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది
అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు.
2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కాని.. రిమాండ్ రిపోర్టులో కూడా నా పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదు
కోర్టులో చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డు పూర్తి
న్యాయమూర్తి ముందు ముగిసిన చంద్రబాబు వాదనలు
తన అరెస్టు అక్రమం అన్న చంద్రబాబు
వాదనాల తర్వాత కోర్టు హాల్లో ఉంటారా లేదా అన్న న్యాయమూర్తి
కోర్టు హాలు లోనే ఉంటానని చెప్పిన చంద్రబాబు
ప్రస్తుతం కొనసాగుతున్న సిద్ధార్థ లూధ్ర వాదనలు
ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ కోర్టులోనే చంద్రబాబు