
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు
బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు.
కాంగ్రెస్ లో చేరిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ దొంతు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్, కార్యకర్తలు.
జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి.