
డిఫరెంట్ లుక్ తో పుష్ప2 పోస్టర్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ఆగస్ట్ 15, 2024న రిలీజ్ కానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ గతంలోని లుక్ కన్నా డిఫరెంట్ గా వుంది. అల్లు అర్జున్ చేయి కనిపించే ఈ పోస్టర్ స్టైలిష్ గా వుంది. చేతి చిటికెన వేలుకు నెయిల్ పేంట్, అక్కడక్కడ రక్తం మరకలతో మూవీ మూడ్ ని పట్టించేలా వుంది.