
హాట్‌టాపిక్‌గా సీనియర్ NTR పేరుతో ఫ్లెక్సీలు
నా ఆత్మా కి శాంతి చేకూర్చావు. థాంక్యూ జగన్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వెల్థాంఇస్క్యూఅయి.
జగన్ నా ఆత్మకు శాంతి చేకూర్చారు అంటూ స్వర్గీయ హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా సీఎం జగన్ కి బుకే ఇస్తూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.