
*అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ మఖ్దూం విగ్రహం వరకు ర్యాలీ చేసిన కమ్యూనిస్ట్ లు.
ర్యాలీలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా..
నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి.
కాంగ్రెస్ పార్టీ తో పొత్తుల విషయం సంప్రదింపులు జరుపుతున్నాము.
సీట్ల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
ఇండియా కూటమి లో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తుల విషయం సంప్రదింపులు జరుపుతున్నాము.
కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు.
Mim,brs బీజేపీ దగ్గర మోకరిల్లారు.
Mim,bjp,brs పార్టీలు ఒక్కటే ఎజెండా అమలు చేస్తున్నాయి.
తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకున్నాము..