నిజాంపేట రెండో వార్డులోని ఎన్ఆర్ఐ కాలనీలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం. నేలమట్టమైన మొదటి, రెండు అంతస్తులు. భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తున్న అనిత, లక్ష్మి అనే మహిళలకు తీవ్ర గాయాలు. అనుమతులు లేకుండా నాసిరకం మెటీరియల్ వాడడం వల్ల సంభవించిన ప్రమాదం