
సోషల్ మీడియా లో సర్క్యులేట్ అవుతున్న వీడియో.
ఫ్రీ వెడ్డింగ్ షూట్ కు అడ్డాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న భావన
ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ తో భావన లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్
మ్యారేజ్ కంటే ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించిన ఎస్సై భావన
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ వాహనం తో ప్రీ వెడ్డింగ్ షూట్
దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ అంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు అవార్డు
ఆగస్టు 26న భావన కిషోర్ల వివాహం పూర్తి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రీ వెడ్డింగ్ వీడియోస్
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా సదురు ఎస్సై లు భావన కిషోర్లపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్న ప్రజలు
ప్రీ వెడ్డింగ్ షూట్ పై మండిపడుతున్న పోలీస్ అధికారులు