
కాంగ్రెస్ గ్యారెంటీ కార్డ్..
- మహాలక్ష్మి స్కీమ్.. మహిళలకు ప్రతినెలా రూ.2500, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ..
- రైతు భరోసా: ఏటా ప్రతి రైతుకు రూ.15 వేల పంట పెట్టుబడి (కౌలు రైతులకు కూడా), వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు రూ.500 బోనస్
- గృహజ్యోతి: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- ఇందిరమ్మ ఇండ్లు: ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 200 చదరపు గజాల ఇంటి స్థలం
- యువ వికాసం: విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు,
- చేయూత: రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా