ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడిల ఆందోళన.తమ కు కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్.కలెక్టరేట్ ముందు నిరసన.భారీ పోలీస్ బందోబస్తు.తీవ్ర తోపులాటకలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.సి ఐ టీ యూ నాయకుల ను అరెస్టు చేసిన పోలీసులు.వాహనం లో తరలిస్తుండగా వాహనం కు అడ్డు తగిలిన అంగన్ వాడీలు.