హైదరాబాద్ నారాయణగూడ స్టీట్ నెంబర్ 5లో వినాయక చవితి సందర్భంగా నెలకొల్పిన గణనాథుని చేతిలో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు లడ్డును ఉంచారు.
నిమజ్జనం రోజు 15 కిలోల లడ్డుతో కలిపి ఈ బంగారు లడ్డును వేలం వేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.