
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
————————————
రాష్ట్ర హై కోర్టు గ్రూప్ 1 రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు .. బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టని కాంగ్రెస్ భావిస్తుంది.
రాష్ట్ర సంపదను దోచుకోని , మభ్య పెట్టి అధికారం లోకి రావాలని బిఆర్ఎస్ భావిస్తోంది.
తెలంగాణ ఏర్పాటుకు కారణమైన యువతను బిఆర్ఎస్ గాలికొదిలేసింది.
బిఆర్ఎస్ నిరుద్యోగ జీవితాలతో ఆడుకుంటుంది.
నీఛాతీ నీఛంగా , బజారులో బటానిల్లాగా గ్రూప్ వన్ పరీక్ష పేపర్లను బిఆర్ఎస్ అమ్ముకున్నది.
నిరుద్యోగులకు కోచింగ్ కు అయిన ఖర్చులను బిఆర్ఎస్ ఇవ్వలేదు.
యువత పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నది.
ఐటిలో నిష్లతులమని చెప్పుకునే బిఆర్ఎస్ క్యాబినేట్ మంత్రి అసమర్థత బయట పడింది సాఫ్ట్ వేర్ తప్పిదంతో 25 మంది పదవ తరగతి విధ్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు.
యువత , విధ్యార్ధులు నిరుత్సాహ పడకండి.. కాంగ్రెస్ మీకు అండగా నిలబడబోతుంది.
బిఆర్ఎస్ చేసిన మోసం నుంచి కాంగ్రెస్ కాపాడబోతుంది.