ప్రధాని మోదీ రాక సందర్భంగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు ఏం చేశారంటూ పోస్టర్లలో రాశారు. బీజేపీ కూడా దీనికి కౌంటర్‌గా సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టింది.