
తీవ్ర అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలు.
తమ కోటా ఇవ్వకపోయినా చెప్పిన 34 సీట్లైనా ఇవ్వాలని కోరుతున్న బీసీ లీడర్లు.
ఐదు రోజులు ఢిల్లీలో వున్న బీసీ నేతలను కలవడానికి ఇంట్రెస్ట్ చూపని అధిష్టానం పెద్దలు
కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వని రాహుల్, ఖర్గే
ఎందుకొచ్చారని తిట్టి పంపిన ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్
మీడియాకు ఎక్కొద్దని హెచ్చరిక
పత్రికల్లో కథనాలు వస్తే.. సస్పెండ్ చేస్తానని వార్నింగ్
సీట్లు ఎవరికీ ఇవ్వాలో ఎక్కడివ్వాలో మాకు తెల్సని చెప్పిన కేసీ
మౌనంగా హైదరాబాద్ వచ్చిన బీసీ నేతలు
మరికొందరి ఇంకా ఢిల్లీలోనే..
రగిలిపోతున్న కాంగ్రెస్ బీసీ నేతలు..
మైనంపల్లి లాంటి వాళ్లకు రాహుల్, ఖర్గే అపాయింట్ మెంట్ దొరుకుతుంది.. కానీ ఏళ్ల తరబడి పనిచేసే మాకే ఇవ్వరా అని ఫైర్ అవుతున్న బీసీ లీడర్లు
కాంగ్రెస్ లో బీసీ లకు ఒకన్యాయం, మిగతా వారికీ మరోన్యాయమా..!
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి అలిగితే.. ఇంటికి వెళ్లి ఓదార్చిన ఏఐసీసీ నేతలు..
జిట్టా, వేముల వీరేశం చేరికలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఆగలేదా అని బీసీ లీడర్స్ గుర్తుచేస్తున్నారు.
మా టికెట్ల మాకియ్యలని ఢిల్లీ కొచ్చిన వారి మాట వినడానికి కనీసం టైం ఇవ్వరా అని ఫైర్..
ఏం చెయ్యాలో తెలియక డైలమాలో కాంగ్రెస్ బీసీ లీడర్స్.