
గచ్చిబౌలి నానక్ రామ్ గూడ లో ఒక హాస్టల్ లో ఉంటూ బరిష్టా కేఫ్ లో పనిచేస్తున్న నేహా(19).. అదే కేఫ్ లో సహా ఉద్యోగి అయిన సల్మాన్ తో ప్రేమలో పడ్డ నేహా.. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో శనివారం రోజు బాలాపూర్ వెంకటాపురంలోని తన ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సల్మాన్..
ప్రియుడు సల్మాన్ మృతిని తట్టుకోలేక ఈరోజు ఉదయం తను ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్న నేహా.. పోలీసులకు సమాచారం అందించిన నేహా అక్క మేఘ.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలింపు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు.