*రూ. 2 లక్షల రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలి*
తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం లోని రైతులకు రెండు లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై తగు కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని ఉన్నతాధికారులను సి.ఎం. ఆదేశించారు.