జనార్ధన్ రెడ్డి రాజీనామాను ఆమోదించి సీఎస్ కు పంపిన గవర్నర్
2021 మే 19న TSPSC చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జనార్దన్ రెడ్డి
త్వరలో TSPSC సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం
Tspsc చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడంతో అశోక్ నగర్ లో సంబరాలు చేసుకుంటున్న నిరుద్యోగులు.