11,500 థియేటర్లలో సినిమా రిలీజ్

పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5 న పుష్ప 2 విడుదల అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినిమాను ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు.
గతంలో ఏ భారతీయ సినిమా రిలీజ్ కానీ రీతిలో 11,500 థియేటర్లలో సినిమా రిలీజ్ చేయడం ఒక రికార్డు.
భారత్ దేశంలో 6500 స్క్రీన్స్, విదేశాల్లో 5000 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అవుతోంది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా అల్ టైం రికార్డ్ ను సృష్టిస్తుందని నిర్మాతలు ఆశాభావంతో వున్నారు