
డ్రగ్స్ పార్టీపై పోలీసుల సోదాలుఒక వ్యక్తికి కొకైన్ పాజిటివ్ రావడంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు
కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్ పై స్పెషల్ పార్టీ, Cyberabad SOT పోలీసుల దాడులు
జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ రాజ్ పాకాల ఫాం హౌస్ లో పాల్గొన్న వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేసిన పోలీసులు

డ్రగ్స్ పార్టీ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్ టెస్ట్ లో తేలడంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు
రాజ్ పాకాల ఫాం హౌస్ లో జరిగిన పార్టీపై డ్రగ్స్ Ndps యాక్ట్ కేసు నమోదు
భారీ శబ్దాలతో పార్టీ నడుస్తున్న సమాచారం రావడంతో పోలీసుల తనిఖీలు
డయల్ 100కు ఫోన్ రావడంతో పోలీసుల తనిఖీలు

మరో వైపు భారీగా ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించిన పోలీసులు. Section 34, Excise Act కింద మరో కేసు నమోదు.