
నిరవధికంగా వాయిదా పడ్డ లోక్ సభ
44 గంటల 15 నిముషాలు జరిగిన లోక్ సభ
గౌరవ్ గొగోయి ద్వారా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై 19 గంటల 59 నిముషాల పాటు చర్చ జరిగింది
ఆగస్టు 8 నుంచి 10 వరకు అవిశ్వాస తీర్మానం పై చర్చ జరిగింది
60 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం పై చర్చలో పాల్గొన్నారు
లోక్ సభలో 22 బిల్లులు ఆమోదం పొందాయి
సహకార సంఘాల బిల్లు,డిజిటల్ డేటా సేఫ్టీ బిల్లు,జనవిశ్వాస్ బిల్లు,ఢిల్లీ పాలనాధికారాల బిల్లు సహా కీలక బిల్లులు ఆమోదం పొందాయి