
బెల్లంపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆరిజిన్ డైరీ డైరెక్టర్ శేజల్ ను ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు బలవంతంగా తరలించిన పోలీసులు
షేజల్ ను ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి మెయిన్ గేట్లు వేసిన పోలీసులు
శేజాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించేందుకు వచ్చిన బిజెపి,కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్టులు చేసిన పోలీసులు.