
తిరుమల దర్శనానికి వెళ్లిన సందర్భంగా మంత్రి హరీష్ రావు పై ఫైర్ అయ్యిన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు..
హరీష్ రావు గతం గుర్తించు కోవాలి..
తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడు..
మెదక్ ను కీప్ లా వాడుకుంటున్నాడు
హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోను..
అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడు..
సిద్దిపేటలో హరీష్ రావు అడ్రెస్స్ గల్లంతు చేస్తాను..
రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడు..
మెదక్ లో నా తనయుడు.. మల్కజగిరిలో నేను పోటీ చేస్తాను..
మెదక్ లో నా తనయుడుని కచ్చితంగా గెలిపించుకుంటాను..
నేను తెరాసలోనే వున్నాను..నాకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించింది..
వారీ కుటుంబంలో కూడా చాలా మందికీ టికెట్ ఇచ్చారు..మా ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తాం..మైనంపల్లి హనుమంత రావు