
హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీఈడీ, డిఈడి అభ్యర్థులు. అరెస్ట్ చేసిన పోలీసులు
13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5000 నోటిఫికేషన్ ఇస్తున్నారంటూ ఆగ్రహం
తక్షణమే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నిటిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్న బీఈడీ, డీ ఈ డి అభ్యర్థులు
విడతల వారిగా స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తున్న అభ్యర్థులు
వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్న పోలీసులు
స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర హై టెన్షన్ భారీగా మోహరించిన పోలీసులు