
లక్ష్మణ్ మాట్లాడుతూ..
కేసీఆర్ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేస్తుండు
దళిత బందు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇలా అన్నింట్లోనూ అన్యాయమే జరుగుతుంది
ప్రజలకి సేవ చేయడం మానేసి.. అందిన కాడికి దోచుకుంటుండు
ప్రశ్నించిన వారిపై తప్పుడు కేస్ లు పెట్టి జైలు కి పంపిస్తుండు
ప్రజలకి బీజేపీ అండగా నిలుస్తుంది
నియంత పాలన, కుటుంబ పాలన పోవాలి- వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కి బుద్ధి చెప్పాలి
మహిళలకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మాది
కాంగ్రెస్, బిఆర్ ఎస్ రెండు ఒక్కటే.
ఢిల్లీలో దోస్తీ గల్లీ లో గస్తీ అనేలా బి ఆర్ ఎస్ ప్రవర్తిస్తుంది
సెప్టెంబర్ 7వ తేదీలోపు… కేసీఆర్ హామీలన్నీ నెరవేర్చాలి.
లేదంటే మళ్ళీ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం – కేసీఆర్ మెడలు వంచుతాం.