
వెదర్ అప్డేట్స్
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నవి .
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
*ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది* .
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కొమరం భీమ్ అసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ..