
ఇటీవల డ్రగ్స్ ముఠా ను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు..
డ్రగ్స్ నిందితులను పట్టుకున్న టీమ్ లో సైబర్ క్రైం ఎస్సై రాజేందర్..
నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో..కొంత మాయం చేసిన ఎస్సై
డ్రగ్స్ దాచిపెట్టి. అమ్ముకోవడానికి ప్లాన్ చేసినట్టు విచారణలో గుర్తింపు.
ఉన్నతాధికారుల విచారణ లో నిజాలు తేలడంతో ఎస్ఐ రాజేందర్ ను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు