
harish and santhosh surrendered to CM Revanth reddy:
రేవంత్ రెడ్డి కి హరీశ్ రావు ఎప్పుడో లొంగిపోయారు: కల్వకుంట్ల కవిత..
హైదరాబాద్: హరీశ్ రావు, సంతోష్ రావు గురించి ఆలోచించాలని కేసీఆర్ కు బిడ్డగా చెబుతున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు.. “తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ హరీశ్ రావు లేరు. పార్టీ పెట్టాక 10 నెలల తర్వాత వచ్చారు. రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఎప్పుడో లొంగిపోయారు. ఆయనను గమనించుకో రామన్న (కేటీఆర్).. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారా..? లేదా..? చెప్పాలి. సంతోష్ రావు, హరీష్ రావు గ్యాంగ్ లతో BRS కు ఇబ్బంది.” అని కవిత అన్నారు..