నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్షపల్లిలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఓ యువకుడు ప్రేమించి తనను మోసం చేశాడని యువతి మనస్థాపం
యువకుడి టార్చర్ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో వెల్లడి..
యువతి ఆత్మహత్య లో మరో ట్విస్ట్
యువతీతో Instagram
ద్వారా పరిచయం చేసుకున్న ముగ్గురు యువకులు .
ప్రతి రోజు అసభ్య మెసేజ్ లతో టార్చర్ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో వెల్లడి
ఒక యువకుడి ఫోన్ నెంబర్ తో సహా సూసైడ్ నోట్ లో రాసిన యువతి
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య
నగర శివారులోని అర్సపల్లికి చెందిన 10 తరగతి జోష్న
అందరినీ కంటతడి పెట్టిస్తున్న యువతీ సూసైడ్ నోట్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
