
బాస్మతి రైస్ ఎగుమతులపై కేంద్రం బ్యాన్ విధించింది. ప్యార్ బౌల్డ్ రైస్ పై 20 శాతం టాక్స్ వేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకుంది. తన్ను 1,200 డాలర్లు తక్కువున్న రైస్ ఎగుమతులు తాత్కాలికంగా ఆగిపోయాయి. కేంద్రం ఇప్పటికే నాన్ బాస్మతి రైస్ ఎగుమతులపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. నాన్ బాస్మతి రైస్ పేరిట బాస్మతి ఎగుమతి కాకుండా ఈ చర్యలు తీసుకున్నామని కేంద్రం తెలిపింది.