
రోడ్డు పక్కన చెత్త ఊడుస్తున్న జి హెచ్ ఎం సి స్వీపర్ సునీతను వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆమె బస్సు, చెట్టుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందింది.
విషయం తెలిసిన సుల్తాన్‌బజార్ పోలీసులు ఘటనా
స్థలానికి చేరుకొని బస్ డ్రైవర్‌ను అదుపులోకి
తీసుకున్నారు.
సునీత మృతదేహాన్ని ఉస్మానియా
మార్చురీకి తరలించి, సీసీ ఫుటేజ్ పరిశీలించారు.
ఈ మధ్య జి హెచ్ ఎం సి స్వీపర్ లు చాలా మందికి ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నా ఎటువంటి చర్యలు లేవని స్థానికుల,జి హెచ్ ఎం సి స్వీపర్ ల ఆవేదన…