
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శాసనసభ్యుడు అరవింద రెడ్డి నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు , ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం.తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డికి బిఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వాలని అభిమానులు డిమాండ్
మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కామెంట్స్:
1). ఎమ్మెల్యే గా పదేళ్లు ఉన్న దివాకర్ రావు జిల్లా ప్రజలకు గోదావరి నీళ్ళు అందివ్వలేదు,,నా హయాంలో నీళ్ళు వచ్చాయి…
2). వరదలు వస్తె మంచిర్యాల మునుగుతోంది,,తెలివితో పని చేస్తే ఎం కాదు….
3). మాతా శిశు ఆసుపత్రి నీ జనాల్లో కడుతారా,, లేదంటే గోదావరి ఒడ్డున కదుతారా…..
4). మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోడ్లు మొత్తం అధ్వానంగా ఉన్నాయి…. మరి తెలంగాణ వచ్చాక మంచిర్యాల అభివృద్ధిలో ముందుకు పోవాలా,,వెనక్కి పోయింది….
5). ఓకే సామాజిక వర్గానికి ఎందుకు టికెట్,,ఈ సారి బిసి కి టికెట్ ఇవ్వాలి లేకుంటే,,వారికి తోడుగా నేను ఉంటా,, గెలిపిస్తా…..
6). టికెట్ మార్చుకుంటే ,, BRS ను చిత్తుగా ఒడిస్థాం..
7). తెలంగాణ ఉద్యమకారులందరం కలిసి హరీష్ రావు,,కేసీఅర్ ను కలుద్దాం,, వారం రోజుల్లో వారి దగ్గర నుంచి సమాధానం రాకుంటే,, మీరందరూ చూపెట్టిన దారిలో ప్రయాణం చేద్దాం…..