గ్రూప్ 4 ప్రిలిమినరీ కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 నుండి వచ్చే నెల 4వ తేదీ సాయంత్రం గంటల వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలు తెలపాలన్న అధికారులు.
కీ తో పాటు అభ్యర్థుల OMR షీట్లను వెబ్సైట్ లో పెట్టిన TSPSC