
వాళ్లకు పీఆర్సీ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ.
పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ.
పెంచిన పీఆర్సీ 2021, జూన్ 1 వ తేదీ నుంచి వర్తింపు.
పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశం.
మూడు నెల్ల క్రితం టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థికశాఖ క్లియరెన్స్.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో ఇవాళ ఉత్తర్వులు జారీ.
తెలంగాణా సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు.
ప్రస్తుత పే స్కేలు మీద 30% పీఆర్సీని అమలు చేయనున్న ప్రభుత్వం.
తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు ₹ 24514.
ఒక్కొక్కరికి ₹ 7300 ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం.