
అసెంబ్లీ వైపుకు దూసుకెళ్లిన అభ్యర్థులు..పరిస్థితి ఉద్రిక్తం…*
వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్..
ఐదు లక్షల అభ్యర్థులకు 5000 పోస్టుల అంటూ ప్రశ్నించిన అభ్యర్థులు.
బషీర్బాగ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ నుండి అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన అభ్యర్థులు.
వందలాదిగా అసెంబ్లీ వైపుకు దూసుకెళ్లిన టిఆర్టి అభ్యర్థులు..
అడ్డుకున్న పోలీసులు..దీంతో పరిస్థితి ఉద్రిక్తం..
ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్న పోలీసులు…