
టీచర్ల బదిలీలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
టీచర్ యూనియన్ల లీడర్లకు పది అదనపు పాయింట్లను తప్పుపట్టిన హైకోర్టు
టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతి
ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్ల కేటాయించడానికి అనుమతించిన హైకోర్టు
భార్యభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమన్న హైకోర్టు
టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసిన హైకోర్టు