
నింగిలోఅద్భుతం
ఆకాశంలో ఇవాళ బ్లూ మూన్, రేపు సూపర్ బ్లూ మూన్ల ఆవిష్కారం.
ఒకే నెలలో 2 వ పౌర్ణమిన బ్లూమూన్ దర్శనం.
ఆగస్టు 1 వ తేదీన మొదటిది కాగా, మరి కాసేపట్లో దర్శనం ఇవ్వనున్న రెండో ఫుల్ మూన్.
ఇవాళ సాధారణం కంటే పెద్దగా కనిపించనున్న అరుదైన బ్లూ మూన్.
భూమికి దగ్గరి కక్ష్యలో రేపు సూపర్ మూన్ గా చందమామ.
ఇవాళ రాత్రి 9.30 గం. కు బ్లూ మూన్, రేపు ఉ 7.30 గం. కు సూపర్ బ్లూ మూన్.
మళ్లీ 2037 లో ఖగోళంలో చోటు చేసుకోనున్న అరుదైన సంఘటన.