
మాదాపూర్ లో రేవ్ పార్టీ భగ్నం చేసిన నార్కోటిక్ అధికారులు
గుర్తుచప్పుడు కాకుండాఓ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం
అపార్ట్మెంట్ పై దాడులు చేసిన నార్కోటిక్ అధికారులు
అపార్ట్మెంట్లో డ్రగ్స్ వినియోగిస్తున్న ఐదుగురుని అరెస్ట్ చేసిన నార్కోటిక్ అధికారులు
భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ అధికారులు
సినీ నిర్మాతతో పాటు పలువురిని అరెస్ట్ చేసిన నార్కోటిక్ బ్యూరో అధికారులు
అరెస్ట్ చేసిన వారందరిని మాదాపూర్ పోలీసులకు అప్పగించిన నార్కోటికి బ్యూరో అధికారులు
మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు లో విచారణ వేగవంతం
సినీమా ఫైనాన్సర్ వెంకట్ అద్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ
డమరుకం, పూల రంగుడు,లైవ్లీ,ఆటో నగర్ సూర్య సినిమా కు ఫైనాన్సియర్ గా పని చేసిన వెంకట్
బాలాజీ పై గతంలోనూ కేసులుఉన్నట్లు గుర్తింపు
బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల,మేహక్ అరెస్ట్
గోవా నుండి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు నిర్వయిస్తున్న వెంకట్
వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నిఘా పెట్టిన నార్కోటిక్ బ్యూరో
వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలు పై ఆరా
వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తింపు